ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- December 18, 2025
మనమా: ఖతార్ 54వ జాతీయ దినోత్సవం సందర్భంగా బహ్రెయిన్ షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ తన ఖతార్ కౌంటర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు లెటర్ పంపారు.
బహ్రెయిన్, ఖతార్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను హైలైట్ చేస్తూ అల్ సలేహ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమిర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని నాయకత్వంలో దేశం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని, ఇటీవల పె రగిన పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యమని తెలిపారు.
ఖతార్‌తో వివిధ రంగాలలో సహకారం, సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బహ్రెయిన్ నిబద్ధతను షురా కౌన్సిల్ చైర్మన్ బహ్రెయిన్‌లోని ఖతార్ రాయబారి హెచ్ఇ నాజర్ బిన్ అబ్దుల్లా హసన్ అల్-నాసర్‌కు కూడా అభినందన లెటర్ పంపించారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







