కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- December 19, 2025
కువైట్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2026 జనవరి 1న ప్రభుత్వ సంస్థలు మరియు విభాగాలకు సెలవును కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది.జనవరి 4న సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నది.ప్రత్యేక స్వభావం గల సంస్థలు ఈ కాలంలో తమ సంబంధిత సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







