జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- December 23, 2025
రియాద్: జంతువులను నిర్లక్ష్యం వదిలేయడం, లేదా అనుమతించని ప్రాంతాలలో వాటిని వదలడం సౌదీ అరేబియా చట్టాల ప్రకారం శిక్షార్హమైన ఉల్లంఘన అని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.జంతువులకు తగిన జీవన పరిస్థితులను అందించడంలో విఫలమవడం గల్ఫ్ సహకార మండలి జంతు సంక్షేమ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని అది స్పష్టం చేసింది.
ఈ నిబంధనలు జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి మరియు జంతువులకు హాని కలిగించే లేదా ఆరోగ్యం, పర్యావరణ ప్రమాదాలకు కారణమయ్యే ప్రతికూల పద్ధతులను తగ్గించడానికి ఉద్దేశించినవని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రతి ఒక్కరూ సంబంధిత సూచనలు , నిబంధనలను పాటించాలని సూచించింది. ఈ విషయంలో ఏవైనా ఉల్లంఘనలు గమనించినట్లయితే నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







