ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- December 23, 2025
మస్కట్: ఇబ్రిలో స్టంట్లు చేస్తూ, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఎనిమిది మంది వాహన డ్రైవర్లను అరెస్ట్ అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. వీరు తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలిపింది. స్టంట్లు చేస్తూ బీభత్సాన్ని సృష్టించిన ఎనిమిది మంది వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నది.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







