యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- December 23, 2025
యూఏఈ: క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని యూఏఈలోని US రాయబార కార్యాలయం మరియు కాన్సులేట్ జనరల్ తమ మూసివేతలను ప్రకటించాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా అబుదాబిలోని US రాయబార కార్యాలయం మరియు దుబాయ్‌లోని US కాన్సులేట్ జనరల్ డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో మూసివేయబడుతుంది. డిసెంబర్ 29 నుండి సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







