ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- December 23, 2025
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) తమ అధికారిక వెబ్సైట్లో ఫ్లెమింగో రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూసివేత డిసెంబర్ 17న జరిగింది. మొత్తం 30 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. మానవ ఆహార నియంత్రణకు సంబంధించిన 1990 నాటి చట్టం నెం. 08 మరియు దాని సవరణలను ఉల్లంఘించినందున ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







