మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- December 28, 2025
మస్కట్: సలాలా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా మాస్కో నుండి తొలి డైరెక్ట్ ఫ్లైట్ కు స్వాగతం పలికింది. ఇది రష్య రాజధాని మరియు దక్షిణ ఒమానీ నగరం మధ్య కొత్త ఎయిర్ రూట్ ను అధికారికంగా ప్రారంభించింది.
ధోఫర్ గవర్నరేట్‌లో కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ వారానికి రెండుసార్లు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ పర్యాటక సీజన్లో రష్యా నుండి 7,000 మందికి పైగా సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







