షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- December 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విషాదం చోటుచేసుకుంది. కింగ్ ఫహద్ కాజ్‌వే వైపు వెళ్తున్న షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ఒక వాహనం అదుపుతప్పి మెటల్ బారియర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
వాహనం బలంగా ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







