ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- January 14, 2026
మస్కట్: అల్ బరాకా ప్యాలెస్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ పలువురు ఉన్నత స్థాయి అధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర మంత్రి మరియు మస్కట్ గవర్నర్ గా హిస్ హైనెస్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సైద్, వాణిజ్యం, పరిశ్రమ మరియు పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రిగా హిస్ ఎక్సలెన్సీ అన్వర్ బిన్ హిలాల్ అల్ జాబ్రి, ముసందమ్ గవర్నర్ గా హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ ఫైసల్ బిన్ హమౌద్ అల్ బుసైది, విదేశాంగ మంత్రిత్వ శాఖలో రోవింగ్ రాయబారిగా హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా అల్ హనై ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







