నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!

- January 14, 2026 , by Maagulf
నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!

కువైట్: బహ్రెయిన్ లో నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు మున్సిపల్ అనుమతులు మరియు లైసెన్స్‌లను రద్దు చేయనుంది. ఈ మేరకు  2027/2028 విద్యా సంవత్సరాన్ని తుది గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. 

డిసెంబర్ 8న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జారీ చేసిన తీర్మానాలను అధికారికంగా అల్-మషారీ ప్రకటించారు. గడువు ముగిసిన వెంటనే విద్యా నివాస ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాల్సి ఉంటుందని, ఆందోళన కలిగిస్తుంది. 

ఈ నిర్ణయాన్ని 11 మంది కౌన్సిల్ సభ్యులు ఆమోదించగా, సభ్యులు ఇస్మాయిల్ బెహ్బెహానీ, షరీఫా అల్-షల్ఫాన్, మునిరా అల్-అమీర్, ఫరా అల్-రౌమి మరియు అలియా అల్-ఫార్సీ గైర్హాజరయ్యారు. లైసెన్స్ గడువు ముగిసిన నివాస ప్రాంగణాలను ఖాళీ చేయడానికి మూడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌ను నిర్ణయించిన 2023లో జారీ చేసిన మునుపటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని తాజాగా సవరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com