సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- January 14, 2026
రియాద్: నిబంధనలు పాటించని నాన్ ప్రాఫిట్ సంస్థలపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. ఒక సంస్థ డైరెక్టర్ల బోర్డును తొలగించింది. మూడు సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. అలాగే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 89 సంస్థలపై విచారణకు ఆదేశించారు.
గత ఏడాది నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఇది 436 నాన్ ప్రాఫిట్ సంస్థలకు మరియు 53 నాన్ ప్రాఫిట్ ఇన్ స్టిట్యూట్ లకు హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో అత్యధికంగా నిధుల సేకరణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి.
డిసెంబర్ 2025 చివరి నాటికి రాజ్యంలో నమోదైన నాన్ ప్రాఫిట్ సంస్థల మొత్తం సంఖ్య 7,291కి చేరుకుంది. నిధుల సేకరణ కార్యకలాపాల కోసం 1,161 లైసెన్సులను జారీ చేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







