ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- January 17, 2026
మనామా: ఆరాద్ ప్రాంతంలోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలోకి పొగలు ఎగిసిపడ్డాయి. భయంతో నివాసితులు పరుగులు పెట్టారు. సమాచారం అందగానే ఫైర్ ఫైటర్స్ వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. మంటలను అదుపులోకి తెచ్చి, అవి మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నారని తెలిపారు.
అయితే, అప్పటికే హెరిటేజ్ విలేజ్ లోని అనేక సౌకర్యాలు బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







