ఢిల్లీలో కూలిన మూడంతస్థుల భవనం

- July 28, 2016 , by Maagulf
ఢిల్లీలో కూలిన మూడంతస్థుల భవనం

దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ భాగ్ ఆర్యసమాజ్‌ రోడ్ వద్ద మూడంతస్థుల భవనం కూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com