'మాయావన్' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది
- July 28, 2016
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా రూపుదిద్దుకుంటున్న 'మాయావన్' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది.ఆగస్టు 2న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. సి.వి. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. గిబ్రన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ, జయప్రకాశ్, భగవతి పెరుమాల్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







