బంగ్లాదేశ్ హోంమంత్రితో ప్రధాని మోదీ చర్చలు
- July 28, 2016
బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో తమ వంతు సాయమందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌తో ప్రధాని మోదీ గురువారం ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండిస్తూ, మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడగి తెలుసుకున్నందుకు ఖాన్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







