రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- January 24, 2026
రియాద్: రియాద్ మెట్రో నెట్‌వర్క్ లో మొదటి బిడ్డ జన్మించింది.అల్ అండలస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది వచ్చే లోపే మహిళా సిబ్బంది మద్దతుతో ఆపరేటింగ్ బృందం అత్యవసర పరిస్థితిని హ్యాండిల్ చేసిందని, పురిటి నొప్పులు ఎక్కువై బేబీ జన్మించిందని రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తెలిపింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బేబీకి జన్మనించిన తల్లిదండ్రులకు ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే రెండు ఫస్ట్-క్లాస్ డార్బ్ కార్డులను, ఈ సంఘటనలో సమయస్ఫూర్తితో వ్యవహారించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ప్రత్యేక బహుమతిని అందజేసినట్లు రియాద్ మెట్రో తెలిపింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







