కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- January 26, 2026
కువైట్: కేపిటల్ గవర్నరేట్‌లోని డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌ను షువైఖ్‌లోని కొత్త ప్రదేశానికి తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ అవగాహన విభాగం డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఇస్సా తెలిపారు. కొత్త సెంటర్ అందరికి అందుబాటులో షువైఖ్‌లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ భవనం పక్కన ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







