రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- January 26, 2026
రియాద్: ఉత్తర రియాద్‌లో ప్రమాదకరమైన రీతిలో స్ట్రీట్ కుప్పకూలింది. సమీపంలోని నిర్మాణ పనుల కారణంగా నీటి పైపులైన్ల కింద నేలను బలహీన పరిచడంతో.. రోడ్డు కుప్పకూలిందని రియాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సెంటర్ తెలిపింది. జనవరి 23 తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే, ప్రజా సేవలకు అంతరాయం కలగలేదని తెలిపింది. అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తున్నారని, త్వరలోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







