BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- January 26, 2026
మనామా: బహ్రెయిన్ దినార్ (BHD) భారత రూపాయి (INR) తో పోలిస్తే 244 స్థాయికి చేరుకుంది. తద్వారా బహ్రెయిన్-భారత్ మధ్య డబ్బు ట్రాన్స్ ఫర్ మరియు సరిహద్దు వాణిజ్యంలో పాలుపంచుకున్న వారికి ఇది ప్రయోజనకరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
బహ్రెయిన్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ మరియు కరెన్సీకి యూఎస్ డాలర్‌తో అనుసంధానం వల్లే దినార్ బలానికి మద్దతు లభిస్తోందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచ కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ.. బహ్రెయిన్ దినార్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







