హిట్‌-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!

- January 28, 2026 , by Maagulf
హిట్‌-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!

మస్కట్: లివాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. ప్రమాదం జరిగిన తర్వాత, సంఘటన స్థలం నుంచి పారిపోయిన డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది.   దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అరబ్ జాతీయతకు చెందిన ఒక చిన్నారి మరణించిందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com