జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- January 28, 2026
కువైట్: కువైట్ మునిసిపాలిటీ పరిధిలోని జ్లీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 భవనాలను వచ్చే వారం కూల్చివేయనున్నారు. ఈ మేరకు మునిసిపాలిటీ కూల్చివేత చర్యలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సదరు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు నివేదించారని వెల్లడించింది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







