ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!

- January 28, 2026 , by Maagulf
ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!

మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ అధికారులను దుర్వినియోగం చేసి, ఒక ప్రయాణికుడి నుండి డబ్బును కాజేసినందుకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు హై క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆర్థిక నేరాలు మరియు మనీలాండరింగ్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ హెడ్ ప్రకటించారు. కోర్టు ప్రతి నిందితులకు 3,500 సౌదీ రియాళ్లు లేదా దానికి సమానమైన బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. బాధితుడికి అదే మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com