సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- January 30, 2026
కువైట్: సౌత్ సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలోని ఒక నిర్మాణ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం ఇసుక మేటలు కూలి ఒక ఎక్స్ కవేటర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ మేరకు అల్-తహ్రీర్ సెంటర్ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ టీమ్ ప్రకటించింది. సహాయక బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంఘటనా స్థలాన్ని అధికారులు సీజ్ చేశారని తెలిపింది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







