అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- January 30, 2026
సలాలా: ధోఫార్ గవర్నరేట్ మున్సిపల్ కౌన్సిల్ గత సంవత్సర కాలంలో కౌన్సిల్ చేపట్టిన పనులకు సంబంధించిన వార్షిక నివేదికపై చర్చించింది. అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో సాధించిన పురోగతిని సమీక్షించింది, ఈ సమావేశం ధోఫార్ గవర్నర్ మరియు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అయిన హెచ్‌హెచ్ సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కీ అల్ సైద్ అధ్యక్షతన జరిగింది.
ప్రజారోగ్య పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్ల ద్వారా కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందించడం, లేబర్ మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై కౌన్సిల్ చర్చించింది. అలాగే టూరిజానికి సంబంధించి అమలవుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







