కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- February 07, 2026
కువైట్: "సెలబ్రేటింగ్ డికేడ్స్ ఆఫ్ బ్రదర్‌హుడ్" చొరవను ప్రారంభించినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్‌కు అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక కేబుల్ పంపారు. ఈ చొరవ రెండు దేశాలను ఏకం చేయడంతోపాటు ఉమ్మడి గల్ఫ్ దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సోదర సంబంధాలను ప్రతిబింబిస్తుందని అమీర్ తెలిపారు.
మరోవైపు, యూఏఈలోని కువైట్ రాయబారి జమాల్ అల్-ఘునైమ్ "యూఏఈ అండ్ కువైట్: బ్రదర్స్ ఫరెవర్" వారోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈ చొరవను ప్రశంసించారు. రెండు సోదర దేశాల ప్రజల మధ్య చారిత్రాత్మక మరియు మానవతా సంబంధాలను హైలైట్ చేసే మైలురాయిగా అభివర్ణించారు. దుబాయ్‌లో జరిగిన ప్రపంచ గవర్నమెంట్ సదస్సుకు కువైట్ ప్రతినిధి బృందానికి ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా నాయకత్వం వహించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







