సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- February 07, 2026
మస్కట్: ఇరాన్ - అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ మస్కట్లో జరిగిన చర్చలను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. సరైన సమయంలో జరుగుతున్న చర్చలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలను టెహ్రాన్ మరియు వాషింగ్టన్ లు పరిశీలిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







