USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- February 07, 2026
మనమా: బహ్రెయిన్ లో డొమెస్టిక్ వర్కర్ సాలరీ USD 500గా నిర్ణయించడం ఐచ్ఛికమని మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం తప్పనిసరి అవసరం కాదని బహ్రెయిన్ రిక్రూట్మెంట్ కార్యాలయాల సంఘం స్పష్టం చేసింది. ఏదైనా వేతన పెంపును యజమాని ఆమోదించాలని మరియు అధికారిక చట్టపరమైన నిబంధనలను అనుసరించాలని తెలిపింది. కొన్ని నియామక కార్యాలయాలు స్వచ్ఛందంగా జీతాలను పెంచి, ఆ పెంపును తప్పనిసరి అని ప్రచారం చేయడంతో రిక్రూట్ మెంట్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







