షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- February 07, 2026
కువైట్: కువైట్ ఆయిల్ కంపెనీ తన షేల్ ఆయిల్ మరియు గ్యాస్ వనరులను అభివృద్ధిపై డెవాన్ ఎనర్జీ, EOG సహా కొన్ని అమెరికా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు KOC CEO అహ్మద్ అల్-ఈదాన్ తెలిపారు. కువైట్ ఆయిల్ మరియు గ్యాస్ షో సందర్భంగా అహ్మద్ అల్-ఈదాన్ ఈ మేరకు వెల్లడించారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా తక్కువ ఖర్చులతో షేల్ ఆయిల్ మరియు షేల్ గ్యాస్ వనరులను అభివృద్ధి చేయడానికి అనేక కంపెనీలను చర్చలకు ఆహ్వానించామని అల్-ఈదాన్ తెలిపారు.
OPEC కోటా కింద దాదాపు 2.58 మిలియన్ bpd ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, 2035 నాటికి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 3 మిలియన్ bpd నుండి 4 మిలియన్ bpdకి పెంచాలని భావిస్తున్నట్లు అల్-ఈదాన్ వివరించారు.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









