లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- February 08, 2026
యూఏఈః యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలను ప్రకటించారు. ఇందులో నలుగురు ప్లేయర్స్ ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. ముగ్గురు విజేతలు లక్కీ ఛాన్స్ విభాగంలో ఎంపిక కాగా, ఒకరు ఐదు రోజుల సంఖ్యలు మరియు నెల సంఖ్యను సరిపోల్చడం ద్వారా విజేతగా నిలిచాడు. ఇక వీక్లీ ఫార్మాట్లో భాగంగా, లక్కీ ఛాన్స్ విభాగంలో ముగ్గురు ప్లేయర్లు ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో చేసిన మార్పుల తర్వాత, లక్కీ డే డ్రాలను ఇప్పుడు ప్రతి శనివారం నిర్వహిస్తున్నారు. అప్డేట్ ఫార్మాట్ Dh30 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్, Dh5 మిలియన్ల రెండవ బహుమతి మరియు ప్రతి వారం మూడు Dh100,000 లక్కీ ఛాన్స్ బహుమతులను అందిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







