రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- February 10, 2026
మనామా: ఈ రమదాన్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే రీయూజబుల్ బ్యాగులను అందుబాటులోకి తేనున్నారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మనామా ప్రారంభించింది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించడం మరియు నివాసితులలో పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అల్ జజీరా మరియు లులు సహకారంతో మూడు నెలల పాటు సూపర్ మార్కెట్ ఎంట్రీల వద్ద బ్యాగులను పంపిణీ చేస్తారు. ప్రయోగాత్మకంగా రోటరీ క్లబ్ ఆఫ్ మనామా 5,000 రీయూజబుల్ కాటన్ బ్యాగులను తయారు చేయించినట్లు రోటరీ క్లబ్ ఆఫ్ మనామా అధ్యక్షుడు రాబర్ట్ టిమ్మర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







