మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- February 10, 2026
మస్కట్: ఒమన్ లో ప్రీమియం కార్లను ప్రదర్శన అయిన డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026 మార్చి 5 నుండి 7 వరకు మస్కట్‌లోని యాక్టివ్ ఒమన్ (ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్)లో సాయంత్రం 7.00 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఒమన్‌లో మొట్టమొదటిసారిగా జరిగే ఈ రకమైన ఆటోమోటివ్ ఫెస్టివల్, డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026లో చైనాలోని కొన్ని ప్రముఖ బ్రాండ్ల నుండి ప్రీమియం సెడాన్లు, SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హైబ్రిడ్ మోడళ్లను ప్రదర్శించనున్నారు. అన్ని వయసుల వారికి ప్రవేశం ఉచితమని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!







