1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- February 10, 2026
దుబాయ్: రమదాన్ నేపథ్యంలో బీట్ అల్ ఖైర్ సొసైటీ 70 మిలియన్ల దిర్హామ్ల మానవతా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కింద 1.6 మిలియన్ల ఉచిత ఇఫ్తార్ మీల్స్ ను అందజేయనున్నారు. ఇది పవిత్ర మాసంలో తక్కువ ఆదాయ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని బీట్ అల్ ఖైర్ సొసైటీలో మీడియా మరియు ప్రజా సంబంధాల సలహాదారు ఖలీఫా అల్ ఫలాసి అన్నారు. అలాగే, మొత్తం 26.5 మిలియన్ల దిర్హామ్ తో అత్యవసర మానవతా సహాయానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. పేదలకు అద్దెను చెల్లించడం, విద్యుత్ మరియు నీటి బిల్లులు చెల్లించడం, వైద్య చికిత్స మరియు అవసరమైన మందులను అందజేయడం లాంటి సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







