యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- February 13, 2026
యూఏఈ: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం BMW తన కార్లలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్లను రీకాల్ చేస్తోంది.ఇందులో భాగంగా యూఏఈ నివాసితులు వారి వాహనాలకు రిపేర్లు చేయాలని డీలర్లను సంప్రదిస్తున్నారని, వారికి ఒకేరోజు సమస్యను సరిచేసి డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇంజిన్ స్టార్టర్కు సంబంధించిన అగ్ని ప్రమాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు BMW ప్రకటించింది.కంపెనీ వెబ్సైట్లో వాహన గుర్తింపు సంఖ్య (VIN)ని నమోదు చేయడం ద్వారా వారి వాహనం ప్రభావితమైందో లేదో కూడా తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. BMW ప్రకారం, జూలై 2020 మరియు జూలై 2022 మధ్య తయారైన స్టార్టర్‌తో కూడిన 16 మోడళ్లు ప్రభావితం అయ్యాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







