జహ్రా భద్రతా దాడిలో 145 మంది అరెస్టు
- July 31, 2016
పారిశ్రామిక ప్రాంతం జహ్రా లో శనివారం జరిగిన భద్రతా దాడిలో నివాసిత ఉల్లంఘించిన 145 మందిని అంతర్గత వ్యవహారాల శాఖ అరెస్ట్ చేసింది. అండర్ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ అల్ -ఫహద్ నేతృత్వంలో సీనియర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రచారం సహా అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులలో ముగిసింది. ఈ ప్రచారంలో 11 మంది గడువు తీరిన వీసా కలిగినవారు మరియు 3 సివిల్ కేసులు 7 గురు పరారీలో ఉన్న కేసులు 73 మంది రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనలకు పాల్పిడినవారు ,4 గురికి గుర్తింపు కార్డులు లేనివారు, మరో 3 గురు చట్టానికి కావాల్సినవారిని అరెస్టు చేశారు.
ఈ ప్రచారం సందర్భంగా, 5 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు మరియు 40 ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







