‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- February 24, 2026
కువైట్: యూనిఫైడ్ ప్రభుత్వ సేవల యాప్ అయిన ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్‌ను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ సర్వీస్ ను ప్రారంభించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ కొత్త సర్వీస్ ద్వారా వాహనదారులు సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఆథరైజేషన్ ను పొందవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ సర్వీస్ కస్టమర్ల విలువైన సమయాన్ని తగ్గించడంతోపాటు సేవల నాణ్యతను పెంచుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







