దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- February 26, 2026
మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ కు చెందిన పోలీసులు ఒక అరబ్ జాతీయుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఒక వాణిజ్య సంస్థలోని ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని, అధిక విలువ గల బ్యాంకు నోటును అందజేస్తున్నట్లు నటించి, ఆపై మోసం చేశాడని కేసు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరోకేసుకు సంబందించి, అల్ బురైమిలో దొంగతనం కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ సామగ్రి కి సంబంధించిన దుకాణాల నుండి డబ్బును దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







