బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- February 26, 2026
కువైట్: భారత్ లోని తిరువల్లలోని వలంజవట్టంకు చెందిన భారతీయ ప్రవాసుడు బిబిన్ వి. మథాయ్ కువైట్‌లో మరణించారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..బిబిన్ బాట్మింటన్ గేమ్ ఆడుతుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్నేహితులు ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. .
బిబిన్ అల్ ముల్లా బెహ్బెహాని మోటార్ కంపెనీ ఉద్యోగి.ఆయన కువైట్ సెయింట్ గ్రెగోరియోస్ ఆర్థోడాక్స్ మహా పారిష్‌లో యాక్టివ్ మెంబర్.ఆయనకు భార్య బీనా మరియు పిల్లలు డెమోస్, డేవిస్ మరియు డెన్నిస్ ఉన్నారు.
అంత్యక్రియలు తరువాత కేరళలోని వలంజవట్టం,సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలో జరుగుతాయి.మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







