వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- March 10, 2026
దోహా: రమదాన్ ను పురస్కరించుకొని ఈదియా ATM సేవలలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది. QR200 డినామినేషన్ యాక్టివేషన్‌తో పాటు దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాలలో మొత్తం 43 ఈదియా ATMలను ఏర్పాటు చేసినట్లు QCB తెలిపింది.
ప్లేస్ వెండోమ్ మాల్ (8 ATMలు), మాల్ ఆఫ్ ఖతార్ (4 ATMలు), అల్ వక్రా ఓల్డ్ సౌక్ (4 ATMలు), దోహా ఫెస్టివల్ సిటీ (7 ATMలు), అల్ హజ్మ్ మాల్ (4 ATMలు), వెస్ట్ వాక్ (4 ATMలు), అల్ ఖోర్ మాల్ (4 ATMలు), అల్ మీరా (ముయిథర్) (4 ATMలు), అల్ మీరా (అల్ తుమామా) (4 ATMలు) లను ప్రారంభించనున్నారు.
ఈదియా ATM సేవలు ఖతారీ వారసత్వం మరియు సంస్కృతిని పరిరక్షించే ప్రయత్నంలో భాగమన్నారు. రమదాన్ మాసం ఆధారంగా చిన్న పిల్లలకు డబ్బును బహుమతిగా ఇచ్చేందుకు ఈ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటలో తెలిపింది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







