బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- March 17, 2026
యూఏఈ: అబుదాబి లోని బని యాస్ ప్రాంతంలో పడిన శకలాల కారణంగా మార్చి 17న ఒక పాకిస్తానీ జాతీయుడు మరణించినట్లు అబుదాబి ధృవీకరించింది.ఆ ప్రాంతంలోని వాయు రక్షణ వ్యవస్థలు ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవడం వల్లే ఈ శకలాలు పడ్డాయని అధికారులు తెలిపారు.
ప్రజలు అధికారిక వర్గాల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని, పుకార్లు లేదా నమ్మశక్యంకాని సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండాలని అధికారులు కోరారు.
Abu Dhabi authorities have responded to an incident involving falling debris in the Baniyas area, following the interception of a ballistic missile by air defence systems. The incident resulted in the death of a Pakistani national.
— مكتب أبوظبي الإعلامي (@ADMediaOffice) March 17, 2026
The public is advised to obtain information…
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









