సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- March 19, 2026
రియాద్ః బుధవారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించకపోవడంతో, గురువారంతో రమదాన్ మాసం ముగుస్తుందని, శుక్రవారమే ఈద్ అల్-ఫితర్ మొదటి రోజు అని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఇరాక్ మరియు యెమెన్ దేశాలు ప్రకటించాయి. సుప్రీం కోర్ట్ మూన్ కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమై సమీక్షించిందని ఒక ప్రకటనలో సౌదీ రాయల్ కోర్ట్ తెలిపింది.
ఈద్ సందర్భంగా రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు అయిన సౌదీ అరేబియా రాజు సల్మాన్, యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌లకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులు, నివాసితులు మరియు ముస్లింలకు సుప్రీంకోర్టు శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







