ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- March 19, 2026
యూఏఈః దుబాయ్ కస్టమ్స్ సముద్ర మరియు వాయు రవాణా కోసం ఎమిరేట్ మరియు ఒమన్ మధ్య 'గ్రీన్ కారిడార్'ను ప్రకటించింది. ఇకపై సరుకులు ఒమన్ ఓడరేవుల నుండి దుబాయ్‌కి నేరుగా చేరుకుంటాయి. గ్రీన్ కారిడార్ ద్వారా సరుకు రవాణా వేగవంతం అవుతుందని అధికారులు ప్రకటించారు.
మొదట ఒమన్‌లో ట్రాన్సిట్ డిక్లరేషన్‌లు సమర్పించడంతో ఈ ప్రక్రియ సజావుగా పనిచేస్తుందని, ఆ తర్వాత, గ్రీన్ కారిడార్ కంటైనర్లపై షిప్పింగ్ ఏజెంట్ ముద్ర వేయబడుతుందన్నారు. ఇది దుబాయ్‌కి చేరే వరకు సరిహద్దు ఓడరేవుల అంతటా సరుకుల సమగ్రతను ధృవీకరిస్తుందని పేర్కొన్నారు. హట్టా సరిహద్దు దాటే ప్రదేశానికి చేరుకున్న తర్వాత, కార్గో మానిఫెస్ట్ మరియు బిల్ ఆఫ్ లేడింగ్ సమర్పించబడతాయని, చివరగా సరుకులు సంబంధిత కేంద్రాలలో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ముందుకు సాగుతాయని వివరించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







