యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- March 20, 2026
యూఏఈ: ఈద్ అల్-ఫితర్ ఉదయం వేకువజామున యూఏఈ అంతటా ఒక నిశ్శబ్ద ప్రశాంతత నెలకొన్నది.ప్రత్యేక ఈద్ ప్రార్థనల కోసం మసీదులకు పోటెత్తారు. మసీదుల బయట పండుగ శోభ కనిపించింది. కొత్త బట్టలు వేసుకున్న పిల్లలు తమ తల్లిదండ్రులను అంటిపెట్టుకుని ఉత్సాహంగా కనిపించారు. అందరూ ఈద్ ముభారక్ అంటూ ఐక్యత మరియు ఆధ్యాత్మికతను చాటిచెప్పారు.
యూఏఈ వ్యాప్తంగా మసీదులలో సైతం ఐకమత్య భావన వెల్లివిరిసింది. ఆప్యాయమైన చిరునవ్వులు, మృదువైన “ఈద్ ముబారక్” శుభాకాంక్షలు, దీర్ఘంగా సాగే ఆలింగనాలు అద్భుత క్షణాలను ప్రతిబింబించాయి.
ఇమామ్ స్వరం ప్రార్థనలకు మార్గనిర్దేశం చేసిన సమయంలో కనిపించిన నిశ్శబ్దం మెల్లగా తొలగిపోయి వేడుకగా మారింది. ఆరాధకులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుని, భరోసా, ఐక్యత చాటిచెబుతూ కొత్త ఆశలకు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- వారం రోజుల్లో 1,903 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను స్వాధీనం చేసుకున్న దుబాయ్ పోలీసులు
- Dubai Police Impound 1,903 Electric Bikes and Scooters in One Week, Warn Against Dangerous Stunts
- నేపాల్ పై భారత్-ఎ 306 పరుగుల చారిత్రక విజయం!
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు
- ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!







