భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- March 21, 2026
రియాద్: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిణామాల నేపథ్యంలో సౌదీ భద్రతా రంగాల అప్రమత్తతను అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ప్రశంసించారు.
వివిధ సవాళ్లను ఎదుర్కోవడానికి వారికున్న అత్యున్నత సామర్థ్యాన్ని, నిరంతర సంసిద్ధతను ఆయన కొనియాడారు.ఈద్ అల్-ఫితర్ సందర్భంగా రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు అయిన కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తరపున అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, ప్రజా భద్రతను పటిష్టం చేయడంలో భద్రతా దళాలు చేస్తున్న కృషిని అభినందించారు.
పవిత్ర రమదాన్ మాసంలో యాత్రికులకు, సందర్శకులకు అందించిన గణనీయమైన మద్దతును మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







