సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- April 08, 2026
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్‌లో ఉన్న ఒక టైర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు మంటలను విజయవంతంగా ఆర్పివేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారికి ఘటనా స్థలంలోనే అత్యవసర వైద్య సంరక్షణ అందించిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల అదుపులో పలువురు మహిళలు
ప్రజా నైతిక విలువలను ఉల్లంఘించడం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన దుస్తులు ధరించడం, కార్మిక మరియు విదేశీ నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు ఆసియా మరియు ఆఫ్రికాకు చెందిన మహిళలను మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అదుపులోకి తీసుకుంది. వారిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







