నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన చిత్తర్వు
- August 04, 2016
నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యం ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన చిత్తర్వు నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు దానికోసం అందరం కలిసి పోరాడుతాం అని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర మెతక వైఖరికి నిరసనగా విధులు బహిష్కరించాలని ఏపీ న్యాయవాదుల పిలుపునిచ్చారు. ప్రత్యేకహైకోర్టు ఏర్పాటు, కోర్టు ధిక్కరణ పేరుతో న్యాయాధికారులపై చర్యలకు నిరసనగా నేడు విధుల బహిష్కరణకు తెలంగాణ న్యాయవాదుల పిలుపునిచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో నేడు న్యాయవాదుల నిరసనలు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







