సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- April 10, 2026
మస్కట్: సోహార్ విలాయత్‌లోని కంప్లయెన్స్ మరియు రిస్క్ అసెస్మెంట్ విభాగం అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా రెండు వాహనాల్లో మరియు ఒక సిటిజన్ నివాసంలోనూ నిల్వ చేసిన భారీ పరిమాణంలో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం నిల్వ మరియు విక్రయాలలో సదరు పౌరుడు ప్రమేయం కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఆపరేషన్ సమయంలో మొత్తం 743 సీసాల మద్యాన్ని, అలాగే కొంత పరిమాణంలో పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







