రవ్వ కిచిడీ
- July 23, 2015
రవ్వ కిచిడీ
కావలిసిన పదార్ధాలు
బొంబాయి రవ్వ లేదా గోధుమ రవ్వ - కప్పు
ఉల్లిపాయ - ఒకటి
జీన్స్ ముక్కలు - పావు కప్పు
క్యారెట్ ముక్కలు - పావుకప్పు
తాజా బఠానీలు - పావుకప్పు
పచ్చిమిర్చి - రెండు
ఉప్పు, పసుపు - తగినంత
నూనె - తగినంత
పలావు ఆకు - ఒకటి
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - కొద్దిగా
లవంగాలు - రెండు
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
ప్రెషర్ కుక్కర్ లేదా పాన్‌లో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, లవంగాలు, పలావు ఆకు, యాలకులు, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు కూడా వేసి వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు బఠానీలుకూడా వేసి వేయించాలి. తరవాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఐదారు నిముషాలు ఉడికించాలి. తరువాత రవ్వ, ఉప్పు, పసుపు వేసి మరో రెండు కప్పుల నీల్లు పోసి ఇక విజలిల్ వచ్చే వరకూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







