ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి..
- August 05, 2016
ఈ నెల 3 న కేరళ..తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్ళిన ఎమిరేట్స్ విమానం అక్కడి ఎయిర్ పోర్టు లోని రన్ వే పై క్రాష్ ల్యాండ్ అయ్యి..క్షణాల్లో కాలిపోయింది. ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి అయిందని నిపుణులు అంటున్నారు.
ఈ విమానంలో 226 మంది భారతీయులతో బాటు మొత్తం 295 మంది ప్రయాణిస్తున్నారు. ప్లేన్ కు మంటలు అంటుకోవడానికి ముందే అందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 30 ఏళ్ళ ఎమిరేట్స్ వైమానిక దళ చరిత్రలో ఇది ఘోరమైన దుర్ఘటనగా సిబ్బంది పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









