ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!

- April 17, 2026 , by Maagulf
ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!

మస్కట్: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నుండి ఒమన్ పౌరుల బృందం రాకను విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.టెహ్రాన్ మరియు అంకారాలోని దౌత్య కార్యాలయాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని తెలిపింది.  విదేశాలలో ఉన్న పౌరులపై తమ 24/7 నిఘా కొనసాగుతుందని.. వారి భద్రత మరియు రక్షణకు తగిన చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com