రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- April 21, 2026
దోహా: రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కార్యకలాపాలను నియంత్రించడానికి ఉద్దేశించిన 2017 నాటి చట్టం నెం. 22లోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని షూరా కౌన్సిల్ సమీక్షించింది. ఈ ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం సూచించగా.. దీనిని షురాకౌన్సిల్ న్యాయ మరియు శాసన వ్యవహారాల కమిటీ అధ్యయనం చేసి కౌన్సిల్‌కు నివేదిక సమర్పించింది.
రియల్ ఎస్టేట్ లీజులకు సంబంధించిన 2008 నాటి చట్టం నెం. 4లోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టంపై న్యాయ మరియు శాసన వ్యవహారాల కమిటీ నివేదికను సమీక్షించి, దానిలోని నిబంధనలను చర్చించిన అనంతరం, కౌన్సిల్ దానిని ఆమోదించి, ప్రభుత్వానికి రిఫర్ చేసింది. వయోవృద్ధులకు సేవలు మరియు ప్రత్యేక హక్కుల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనపై సామాజిక వ్యవహారాలు, కార్మిక మరియు గృహనిర్మాణ కమిటీ సమీక్షించింది. దీనితోపాటు పలు అంశాలపై కౌన్సిల్ చర్చించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







